వినాయకం.. వినూత్నం..
వినాయక నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సోమవారం వీధివీధినా భక్తుల కోలాహలం నడుమ గణనాథులు కొలువుదీరగా విభిన్న రూపాల్లో ఉన్న వినాయకులు ఆకట్టుకున్నాయి.
- ఆకట్టుకుంటున్న వెరైటీ గణనాథులు
- కొంగొత్త సెట్టింగ్‌లు, సందేశాత్మక విగ్రహాలు
- వైభవంగా కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు
- భక్తులతో కోలాహలంగా వీధులు
వినాయక నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సోమవారం వీధివీధినా భక్తుల కోలాహలం నడుమ గణనాథులు కొలువుదీరగా విభిన్న రూపాల్లో ఉన్న వినాయకులు ఆకట్టుకున్నాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన సెట్టింగ్‌తో మండపాలను డెకొరేట్ చేసి ఏర్పాటుచేసిన వెరైటీ విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న తీరొక్క గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
డ్రైఫ్రూట్స్ గణపతి, స్పైసెస్ గణపతి, త్రివర్ణ గణపతి, ప్రజల సమస్యలు తెలుసుకునే పోలీస్ వేషధారణలో ఉన్న ఖాకీ గణపతి, ఐస్రో ప్రయోగించిన చంద్రయాన్ సెట్టింగ్‌లో కొలువుదీరిన గణపతి, మేఘాల్లో నక్షత్రాల నడుమ మెరిసిపోతున్న బాలగణపతి.. మరోచోట ట్రాఫిక్ పోలీస్‌లా మూషికుడు.. హెల్మెట్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్న వినాయకుడి విగ్రహాలు ఆలోచింపజేశాయి. నిండైన రూపం, రకరకాల రంగుల విగ్రహాలే గాక ప్రజలకు సందేశాన్నిచ్చే వినాయకులను నెలకొల్పడంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

