రోడ్డెక్కి నిరుద్యోగుల నిరసన
నిరుద్యోగులు రోడ్డెక్కారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం హనుమకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట అభ్యర్థులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు.
- 90రోజుల పాటు డీఎస్సీ వాయిదా వేయాలి
- పోస్టులను 25వేలకు పెంచాలని డిమాండ్
- హనుమకొండలో గ్రంథాలయం వద్ద బైఠాయించిన డీఎస్సీ అభ్యర్థులు
హనుమకొండ చౌరస్తా, జూలై 1 : నిరుద్యోగులు రోడ్డెక్కారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం హనుమకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎదుట అభ్యర్థులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. డీఎస్సీ పోస్టులు 25వేలకు పెంచాలని, పదోన్నతుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్న డీఎస్సీ పరీక్షలను వాయి దా వేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం వెంటనే 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని, 90 రోజుల పాటు పరీక్ష వాయిదా వేయాలన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

