సార్లు చెప్పారట.. సున్నం వేయాలట!
పంద్రాగస్టు పండుగొచ్చిదంటే బడి పిల్లలకు ఎంత సంబుర మో! ఉదయం లేచింది మొద లు స్కూల్ డ్రెస్ మంచిగ ఇస్తిరి చేసుకొని, జేబుకు మూడు రంగల బ్యాడ్జ్ తగిలించుకొని, చేతిలో జెండాతో వాడవాడ లా తిరిగి మురిసి పోతుంటారు. అందు కోసం ముందు రోజు నుంచే ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటుం టారు. కానీ ఇక్కడో బాలుడు మాత్రం ఆ సంబురమేదీ లేకుండా బడిగోడలకు సున్నం వేస్తూ కనిపించాడు.
- పంద్రాగస్టు వేళ ఇదేం పని సారూ?

సార్లు చెప్పారని బ్రష్ చేత పట్టుకుని మహబూబాబాద్ సమీపంలోని జామండ్లపల్లి ఎస్టీ హాస్టల్ గోడకు పెయింట్ వేస్తూ బుధవారం ‘నమస్తే’ కెమెరాకు చిక్కాడు. లోలోపల బాధపడుతూ కనీసం ఒంటిపై బట్టలు కూడా లేకుండా దీనంగా కనిపించిన దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ భావిభారత పౌరులకు మీరు చెప్పే పాఠాలు ఇవేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
– మహబూబాబాద్ ఫొటోగ్రాఫర్, ఆగస్టు 14
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం