మక్కలకు రికార్డు ధర.. ఎనుమాముల మార్కెట్లో రూ. 2,775
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మక్కలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,090 ఉండగా, బీఎల్టీ రకం (డైరెక్ట్) క్వింటాల్‌కు రూ.2,775 పలికాయి.
కాశీబుగ్గ, జూలై 16: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మక్కలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,090 ఉండగా, బీఎల్టీ రకం (డైరెక్ట్) క్వింటాల్‌కు రూ.2,775 పలికాయి. ఇది ఈ సీజన్లోనే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సీజన్ ప్రారంభమైన అక్టోబర్ నుంచి ఇప్పటివరకు క్వింటాళ్ల మక్కలు మార్కెట్‌కు వచ్చాయి. మంగళవారం గరిష్ఠంగా రూ.2,775, కనిష్ఠంగా రూ.2,550 ధర పలికింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

