Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Python | వరంగల్ ఉరుసు రంగ సముద్రం చెరువు వద్ద చేపలు రావాల్సిన వలలో ఒక్కసారిగా భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
Python | కరీమాబాద్, అక్టోబర్ 13 : మత్స్సకారులు చేపల వేటకు వెళ్లినప్పుడు వారి వలలో చేపలతోపాటు ఇతర ప్రాణులు చిక్కుతుండటం సాధారణంగా కనిపించేదే. వరంగల్ పరిధిలో మత్సకారులు చేపల వేటకు వెళ్లగా.. వారి వలలో భారీ కొండచిలువ చిక్కింది.
వరంగల్ ఉరుసు రంగ సముద్రం చెరువు వద్ద మత్స్యకారులు చేపల కోసం వేసిన వలకు భారీ కొండచిలువ చిక్కింది. చేపలు రావాల్సిన వలలో ఒక్కసారిగా భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకుని జూ పార్కులో వదిలిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కొండచిలువ 7 ఫీట్ల పొడవు 15 కిలోల బరువు ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also :
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

