ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులు : మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి | మహబూబాబాద్ జిల్లా మరిపెడ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగికంగా వేధించినట్లు అదే పోలీసు స్టేషన్‌కు చెందిన మహిళా ట్రైనీ ఎస్ఐ ఇవాళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో ఒంటరిగా అడవిలోకి తీసుకెళ్లి తనపై ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది. దీంతో విషయంపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయాన్ని వరంగల్ సీపీ తరుణ్ జోషీ సైతం ధ్రువీకరించారు. ఆరోపణలు నిజమైతే ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

