Kaleswaram temple | భక్తులతో పోటెత్తిన కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయం..

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో మార్మోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచివేలాదిగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామునుంచే భక్తులు త్రివేణి సంగమం గోదావరి తీరం లో స్నానాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించి, సైకత శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం లో శని, కాలసర్పదోష నివారణ పూజలు జరిపారు.
ఈ సందర్భంగా శుభనందదేవి (పార్వతి అమ్మవారు)ఆలయంలో కుంకుమ అర్చన చేశారు. అర్చకులు భక్తులకు కార్తీక మాసం గురించి వివరించారు. ఆలయంలోని తులసీ, మారేడు చెట్టుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, కార్తీక దీపాలు వెలిగించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

