Home
Warangal-rural
Laying The Foundation Stone For The Reconstruction Of Bhaktanjaneya Swamy Temple
భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
భక్తాంజనేయ స్వామి దేవాలయం | జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం రూ.22. 86 లక్షలతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం కోసం రూ.22. 86 లక్షలతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయంలోఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆనాటి జనాభాకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, ప్రస్తుతం పట్టణం అభివృద్ధి చెందడంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయిందన్నారు.
దీంతో భక్తుల ఇబ్బందులను గమనించి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ నిధులు సరిపోవని ఆలయ కమిటీ తనకు విన్నవించింది అని మరో రూ.40 లక్షలు మంజూరు కృషి చేస్తానన్నారు. అలాగే వెయ్యి కోట్ల వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

