కరెంటు బిల్లు రూ.43వేలా ?
ఓ వినియోగదారుడు అతడికి వచ్చిన కరెంటు బిల్లును చూసి షాక్ అయ్యాడు. ఏనాడూ ఇంత బిల్లు రాలేదని వాపోయాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు చెందిన ధరావత్ కీమానాయక్ తన కుమారుడు మధునాయక్ పేరుతో కరెంటు మీటరు తీసుకొని వినియోగిస్తున్నాడు.
- వినియోగదారుడు షాక్
కొడకండ్ల, జూలై 14: ఓ వినియోగదారుడు అతడికి వచ్చిన కరెంటు బిల్లును చూసి షాక్ అయ్యాడు. ఏనాడూ ఇంత బిల్లు రాలేదని వాపోయాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు చెందిన ధరావత్ కీమానాయక్ తన కుమారుడు మధునాయక్ పేరుతో కరెంటు మీటరు తీసుకొని వినియోగిస్తున్నాడు.
స్థానికంగా ఓ వైన్స్ పక్కన పర్మిట్ రూమ్ కావడంతో ప్రతి నెలా రూ.3వేల నుంచి రూ.4వేల మధ్యలో కరెంటు బిల్ వచ్చేది. కానీ, ఈ నెల మాత్రం రూ.43,031 రావడంతో ఖంగుతిన్నాడు. వెంటనే అధికారులను అడగగా విచారణ చేస్తామని చెప్పినట్లు తెలిపాడు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

