Crime : గుట్కాలు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు

ఖిలావరంగల్ : ప్రభుత్వం నిషేధించిన గుట్కాల విక్రయాలకు పాల్పడుతున్న నలుగురిని వరంగల్ టాస్క్‌పోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గుట్కాలు స్వాధీనం చేసుకుని మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌పోర్స్ సీఐ సంతోష్, సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శివనగర్‌కు చెందిన వెంశెట్టి విశ్వనాథం గుట్కాలు రవాణాతో పాటు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో ఆయన ఇంటిపై దాడులు చేశారు. దాడులు నిర్వహించగా రూ. 3,01,200లు విలువ కలిగిన జేకే జర్ధ, జర్ధా, ఆర్ఆర్ఆర్, అంబర్, ఎన్పీఓ జర్ధ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
గుట్కాలు రవాణ చేస్తున్న విశ్వనాథంతో పాటు కేసముద్రంకు చెందిన గుంటూరు సోమయ్య, మహబూబాబాద్‌కు చెందిన శ్రీనివాస్, పడిగల వెంకన్నను అదుపులోకి తీసుకుని మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లు సీఐలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

