Medaram Jathara | మేడారానికి బస్సు టికెట్ల రేట్లు ఖరారు.. హైదరాబాద్ నుంచి ఎంతంటే ?
Medaram Jathara | మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ టికెట్ ధరలను అధికారులు ఖరారు చేశారు.
Medaram Jathara | ములుగు, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ టికెట్ ధరలను అధికారులు ఖరారు చేశారు. హనుమకొండ, కాజీపేట, వరంగల్ నుంచి మేడారం వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.140, జనగామ నుంచి పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.210, హైదరాబాద్ నుంచి రూ.550, రూ.310, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రూ.600, రూ.320, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి రూ.300, రూ.180, నర్సంపేట నుంచి రూ.250, రూ.150, కొత్తగూడ నుంచి రూ.300, రూ.170, పరకాల, చిట్యాల నుంచి రూ.250, రూ.140, మహబూబాబాద్, తొర్రూరు నుంచి రూ.350, రూ.190, గూడూరు నుంచి రూ.280, రూ.160, వర్ధన్నపేట నుంచి రూ.300, రూ.160, ఆత్మకూరు నుంచి రూ.210, రూ.120, మల్లంపల్లి నుంచి రూ.180, రూ.110, భూపాలపల్లి నుంచి రూ.220, రూ.130, ములుగు గణపురం నుంచి రూ.200, రూ.110, జంగాలపల్లి నుంచి రూ.150, రూ.90, పస్రా నుంచి రూ.80, రూ.50, గోవిందరావుపేట నుంచి రూ.100, రూ.60, తాడ్వాయి నుంచి రూ.60, రూ.40, ములుగు నుంచి రూ.150 పెద్దలకు, రూ.90 పిల్లలకు టికెట్ ధరలను నిర్ధ్దారించారు. ఈ ధరలపై ఆర్టీసీ అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

