ఆవిర్భావ సంబురం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకేంద్రాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లాకేంద్రాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.
- ఉమ్మడి జిల్లాల్లో పూర్తయిన ఏర్పాట్లు
- జెండాలు ఆవిష్కరించనున్న ముఖ్యఅతిథులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకేంద్రాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లాకేంద్రాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.
అనంతరం జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రగతి నివేదికపై ప్రసంగాలు, పరేడ్, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!