ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తిదారుల నిరసన
అడ్తిదారుల నిరసన | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తిదారులు నిరసన వ్యక్తం చేశారు. తమకు రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సిన మార్కెట్లోని మిర్చి వ్యాపారులు బిల్ల నాగేందర్, ఉపేందర్ ఇంటికి తాళం వేసి కనపడకుండా వెళ్లిపోయారని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తిదారులు నిరసన వ్యక్తం చేశారు. తమకు రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సిన మార్కెట్లోని మిర్చి వ్యాపారులు బిల్ల నాగేందర్, ఉపేందర్ ఇంటికి తాళం వేసి కనపడకుండా వెళ్లిపోయారని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
సుమారు రెండు గంటలపాటు మార్కెట్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేశారు. ఈ విషయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఆడ్తిదారులకు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలిపింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

