Suicide | రైలు కింద పడి ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
Suicide | ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది.
వరంగల్ : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది.
జనగామ కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) ఉద్యోగి రావుల రవి గురువారం వరంగల్ సమీపంలోని ధర్మారం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఆయన గత కొంత కాలంగా జనగామ కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

