Home
Warangal-rural
Joint Warangal District Level Under 19 Chess Selection Competitions On April 6th
chess tournament | 6న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-19 చెస్ ఎంపిక పోటీలు
chess tournament | వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-19 చదరంగం ఎంపిక పోటీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
chess tournament | హనుమకొండ చౌరస్తా, మార్చి 27: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-19 చదరంగం ఎంపిక పోటీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్నా తెలిపారు.

కన్నా
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. క్రీడాకారులు జనవరి 1, 2006 ఆ తర్వాత జన్మించినవారు అర్హులని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన బాలురు నుంచి నలుగురు, బాలికలు నుంచి నలుగురిని ఎంపిక చేసి మే నెలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ర్టస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. క్రీడాకారులు తమవెంట చెస్ బోర్డు తెచ్చుకోవాలని, వివరాలకు 90595 22986 నందు సంప్రదించవచ్చని సూచించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

