దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ ఉత్సవాల్లో నాలుగు దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఒక్కో దున్నపోతు ధర తెలిస్తే మీరు షాక్ అవడం పక్కా.. మరి వాటి స్పెషాలిటీ ఏంటి? వాటికి ఎందుకంత డిమాండ్?.. ఇలాంటి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి..