ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..వీడియో
ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది మొదలు అమ్మ, అత్తగారు, పక్కింటి పిన్నిగారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సలహా ఇస్తుంటారు. ఎలా ఉండాలి, ఏమి తినాలి, డాక్టర్ ను ఎప్పుడెప్పుడు కలవాలి, స్కానింగ్ ఎప్పుడు తీయించుకోవాలి అంటూ సలహాలు ఇవ్వనివారు ఉండరు. వారి వారి అనుభవాలు, అపోహలు కలిపి చేసిన వంటలే ఇక మీకు వడ్డిస్తారు. ఏమి తిన్నా, అసలు తిండి గురించి విన్నా కూడా కడుపులో తిప్పేసే స్థితి మీది. మరిప్పుడెలా? ఇన్ని అవస్థలు, అపోహల నడుమ అసలేమి తినాలో, ఎప్పుడు డాక్టర్ ను కలవాలో, స్కానింగ్ ఏ ఏ నెలలో తీయించాలో తేల్చుకోలేని పరిస్థితి. అందుకే కాబోయే తల్లులకోసం కొన్ని సూచనలతో కూడుకున్న ఈ వీడియో మీకోసం…
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

