వెనుకటి రోజుల్లో ఇంగువను తరుచుగా వాడేవారు. పప్పు, సాంబార్, పులిహోర వంటి అనేక రకాల వంటకాల్లో ఇంగువను ఉపయోగించేవారు. ఆరోగ్యానికి అంతటి మేలు చేసే ఇంగువను ప్రస్తుత జనరేషన్ మర్చిపోయిందా అనే సందేహం వ్యక్తం అవుతున్నది. ఇంగువ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుంటే.. మనతోపాటు ఇంటిల్లిపాదికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.