మనం చాలా రకాల ఏటీఎంలు చూస్తుంటాం. మనందరం క్యాష్ విత్డ్రా చేసుకునే బ్యాంక్ ఏటీఎంలే కాకుండా… గోల్డ్ కాయిన్స్ ఇచ్చే గోల్డ్ ఏటీఎంలు, వాటర్, కాఫీ, టీ, బిస్కెట్స్ ఇచ్చే ఏటీఎంలు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయేది ఒక హెల్త్ ఏటీఎం… అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారందరికీ ఉపయోగపడే హెల్త్ ఏటీఎం ఇది. ఇండియాలో ఇలాంటి ఏటీఎం ఇదే మొదటిది కావడం విశేషం. ఇదెలా పనిచేస్తుందో… మనకెలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూడండి.