అధిక బరువున్నవారితోపాటు కొంతమంది బక్కపలుచనివారిలోనూ బెల్లీ ఫ్యాట్ కనిపిస్తుంటుంది. ఇలాంటివారు వేలాడుతున్న పొట్టతో ఇబ్బందిపడుతుంటారు. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారికోసమే మూడు డిటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి అంటున్నారు రెనోవా హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అశ్విని. మరి ఆ మూడు డిటాక్స్ డ్రింక్స్ ఏంటి? వాటిని ఎలా తయారుచేసుకోవాలి? అనే విషయాలను ఆమె మాటల్లోనే విందాం..