కొబ్బరిబొండంనుంచి నీళ్లు తీయాలంటే దాన్ని పదునైన కత్తితో కొట్టాలి. అది రిస్క్ కూడా. అందుకే ఈ బిజినెస్‌లోకి చాలా తక్కువ మంది వస్తుంటారు. అయితే, కత్తితో పనిలేకుండా కొబ్బరిబొండంను స్మార్ట్‌గా కొట్టే కొత్త యంత్రం మార్కెట్లోకి వచ్చేసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈ మెషీన్ దర్శనమిస్తోంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ వీడియో చూడండి.