పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అంతా కోరుకుంటారు. కానీ చాలామంది వారి లంచ్ బాక్సులపై శ్రద్ధపెట్టరు. ఏది త్వరగా అయితే అది చేసి పెడుతుంటారు. దీంతోపాటు పిల్లలు మారాం చేస్తున్నారని జంక్‌ఫుడ్ కూడా పెడుతుంటారు. ఇలాచేస్తే మన పిల్లల ఆరోగ్యం మనమే పాడుచేస్తుకున్నట్లే అని అంటున్నారు ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్. మరి వారికి ఎలాంటి పోషకాహారం అందించాలి? అసలు టిఫిన్ బాక్సుల్లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.