గిరిజన గూడేల్లో దండారీ పండుగ.. ఆకర్షణగా గుస్సాడీ నృత్యం..ప్రత్యేకత ఏంటంటే?

తరాలు మారుతున్నా అడవి బిడ్డలు తమ సంప్రదాయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తమ తాతముత్తాతలు ఆస్తిగా అందించిన ఆచారాలను ఏటా తప్పకుండా పాటిస్తున్నారు. అలాంటి పండగల్లో దండారీ ఉత్సవాలు కూడా ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు.. తమ గూడేల్లో దండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.. అసలు దండారీ అంటే ఏమిటి? గుస్సాడీలు ఎవరు? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియో చూడండి..
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

