Guess The Heroine : బీచ్‌లో బికినీతో చిల్ అవుతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
బీచ్‌కు వెళ్తే బికినీ వేయాల్సిందే. అదే నేటి ట్రెండ్. బికినీ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సినిమాల్లోనూ బికినీ కల్చర్ పెరిగిపోయింది. దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్లు బికినీలు వేసుకొని కుర్రకారు మతి పోగొడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్ బికినీ వేసుకొని బీచ్‌లో హాయిగా సేదతీరుతోంది. చిల్ అవుతోంది. ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది ఆ ముద్దుగుమ్మ. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ఒక సినిమాలో నటించి తన సత్తా చాటిన ఆ భామ ఎవరో కాదు.. దిశా పటానీ.

దిశా పటానీ.. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో దిశా పటానీ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తనకు బాలీవుడ్లో అవకాశాలు రావడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది.
తాజాగా పింక్ బికినీ వేసుకొని వెకేషన్‌ను సూపర్బ్‌గా ఎంజాయ్ చేస్తోంది. వావ్.. స్టన్నింగ్ లుక్.. సూపర్బ్.. అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌కు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దిశా పటానీ.. ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు చాలాసార్లు తను బీచ్‌లో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి వావ్.. అనేలా చేసింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

