Viral video: 40లోనూ 20లా కనిపిస్తున్న బాలీవుడ్ భామ కరిష్మా టన్నా..బ్యూటీ సీక్రెట్ ఇదే!!
కరిష్మా టన్నా..బాలీవుడ్ బ్యూటీ. టీవీ సీరియల్స్‌లో అదరగొట్టి బిగ్స్క్రీన్స్పైకెళ్లింది. అక్కడా తన సత్తా చాటింది. ఈ మధ్య 40 ఏళ్ల వయస్సు దాటింది. అయినా, 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. ఏజ్ పెరిగినా అందం తరగొద్దంటే సండే మండే అని చూడకుండా జిమ్‌లో కష్టపడాల్సిందే అంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
కరిష్మా టన్నా..బాలీవుడ్ బ్యూటీ. టీవీ సీరియల్స్‌లో అదరగొట్టి బిగ్స్క్రీన్స్పైకెళ్లింది. అక్కడా తన సత్తా చాటింది. ఈ మధ్య 40 ఏళ్ల వయస్సు దాటింది. అయినా, 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. ఏజ్ పెరిగినా అందం తరగొద్దంటే సండే మండే అని చూడకుండా జిమ్‌లో కష్టపడాల్సిందే అంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. వీకెండ్స్‌లో ఆమె జిమ్‌లో రెసిస్టెన్స్ బ్యాండ్స్‌తో చేసిన కార్డియో ఎక్సర్సైజ్ వీడియోను ఇన్‌స్టాలో పెట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కరిష్మా రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉపయోగించి స్క్వాట్స్ చేసింది. లెగ్ రెయిసెస్, స్క్వాట్ వేరియేషన్స్, బోసు బాల్ ట్రెయినింగ్లాంటి ఎక్సర్సైజెస్ను చేసి చూపించింది. ఈ వీడియో కరిష్మా జంప్ స్క్వాట్స్‌తో ప్రారంభమవుతుంది. ‘కఠినంగా శిక్షణ పొందండి.. బాగా కష్టపడండి..’ అని ఈ వీడియోకు కరిష్మా క్యాప్షన్ ఇచ్చింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

