Viral Video : యాక్.. ఇదేందయ్యా ఇది.. చేతులతోనే వండేశాడు.. వీడియో చూస్తే జన్మలో తినరు
యాక్.. ఇదేందయ్యా ఇది.. చేతులతోనే వండేశాడు | చీలా అనే రెసీపీ తెలుసా మీకు. మన దగ్గర తక్కువ కానీ.. నార్త్ ఇండియాలో దీన్ని
చీలా అనే రెసీపీ తెలుసా మీకు. మన దగ్గర తక్కువ కానీ.. నార్త్ ఇండియాలో దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు. చిల్లా లేదా చీలా అనేది ఒక పాన్కేక్. దీన్ని చీలా అనే పిండితో తయారు చేస్తారు. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, క్యారెట్, బీట్రూట్ ముక్కలను కూడా దీన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

అయితే దీన్ని ఘజియాబాద్‌కు చెందిన ఓ స్ట్రీట్ వెండర్ చేతులతోనే తయారు చేశాడు. ఆ చేతులను కడుక్కున్నాడో లేదో కానీ.. గరిటె కాకుండా తన చేతులతోనే చిల్లా అనే వంటకాన్ని పెద్ద తవా మీద తయారు చేశాడు. దానికి సంబంధించిన వీడియోను ఓ ఫుడ్ బ్లాగర్ తన యూట్యూబ్ చానెల్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో దీన్ని తయారు చేసేటప్పుడు చూశాం కానీ.. లేకపోతేనా దీన్ని తిని ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చేదో.. ఇంకా నయం దాంట్లో చీజ్ యాడ్ చేయలేదు. గరిటెలు, చెంచాలు లేవా.. చేతులతో చేయాల్సిన ఖర్మ ఏంటి.. ఇంత అపరిశుభ్రమా అంటూ నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూస్తారా?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్‌నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

