అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం

న్యూయార్క్: భూమిపై ఉన్న ప్లేస్‌లన్నీ చూసి బోర్ కొట్టిందా? అయితే అంతరిక్షంలో విహరించడానికి సిద్ధమైపోండి. ఓ వీకెండ్లో అలా సరదాగా భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి హోటల్లో రెండు రోజులు గడిపి రావచ్చు. 2027కల్లా అంతరిక్షంలో హోటల్ సిద్ధం కాబోతోంది. ఆర్బిటల్ అసెంబ్లీ అనే సంస్థ ఈ హోటల్‌ను నిర్మిస్తోంది. 2025లో నిర్మాణం మొదలుపెట్టి.. 2027కల్లా స్పేస్ టూరిస్టులకు అందుబాటులోకి తేవాలని ఈ సంస్థ భావిస్తున్నట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. లో ఎర్త్ ఆర్బిట్‌లో ఈ హోటల్ నిర్మాణం జరగనుంది.
400 మందికి ఆతిథ్యం
ఈ స్పేస్ హోటల్లో రూమ్స్లాగే ప్రత్యేకంగా వ్యక్తిగత పాడ్స్ ఉంటాయి. వీటిని చుట్టూ తిరిగే ఓ చక్రానికి కలిపి ఉంచుతారు. మొత్తంగా ఇది ఎక్స్ ఆకారంలో ఉంటుంది. ఇందులో రెస్టారెంట్లు, హెల్త్ స్పా, సినిమా థియేటర్, జిమ్‌లు, లైబ్రరీలు, భూమిని చూసేందుకు ప్రత్యేకంగా లాంజ్‌లు, బార్లు కూడా ఉండనున్నాయి. మొత్తం 400 మందికి ఈ హోటల్ ఆతిథ్యమిచ్చేలా నిర్మించబోతున్నారు. ఈ హోటల్ భూమిని 90 నిమిషాలకు ఒకసారి చుట్టేసి వస్తుంది. కావాలనుకుంటే ఇందులో 20×12 మీటర్ల మాడ్యూల్స్‌ను కూడా కొనుక్కోవచ్చు. ఈ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో మాత్రం సంస్థ ఇంకా చెప్పలేదు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

