షాకింగ్ వీడియో.. సింహాన్ని ఓ మహిళ ఎలా మోసుకెళ్తోందో చూడండి..!
సింహం.. అత్యంత క్రూర మృగం. దీన్ని అడవికి రారాజుగా అభివర్ణిస్తారు. సింహం కంట పడ్డామో అంతే సంగతులు.. బతికి బట్టకట్టడం దాదాపుగా అసాధ్యం. అలాంటి క్రూర మృగాన్ని ఓ మహిళ ఏకంగా ఎత్తుకుని వెళ్లింది. షాకింగ్‌గా ఉంది కదూ. ఇది నిజం. ఇందుకు సంబంధించిన వీడియోను యానిమల్స్ పవర్స్ (animals powers) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
Woman Carries Lion In Arms | సింహం.. అత్యంత క్రూర మృగం. దీన్ని అడవికి రారాజుగా అభివర్ణిస్తారు. సింహం కంట పడ్డామో అంతే సంగతులు.. బతికి బట్టకట్టడం దాదాపుగా అసాధ్యం. అలాంటి క్రూర మృగాన్ని ఓ మహిళ ఏకంగా ఎత్తుకుని వెళ్లింది. షాకింగ్‌గా ఉంది కదూ. ఇది నిజం. ఇందుకు సంబంధించిన వీడియోను యానిమల్స్ పవర్స్ (animals powers) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ సింహాన్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వీధిలో మోసుకుంటూ వెళ్తుంటుంది. ఆ సమయంలో సింహం.. మహిళ చేతుల్లో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘షాకింగ్’, ‘వండర్ వుమెన్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- Lion
- Shocking
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

