Nowruz 2022: నేటి గూగుల్ డూడుల్ ఇదే..! ప్రత్యేకత ఏంటంటే?
గూగుల్ ప్రతిరోజూ ఆ రోజుకున్న ప్రత్యేకతను తెలియజేస్తూ డూడుల్‌ను పెడుతూ ఉంటుంది. 20 మార్చి 2022, ఆదివారం రోజు చిగురించే ఆకులు, ఐదురంగుల్లో మెరిసిపోతున్న పువ్వులను డూడుల్‌గా పెట్టింది. ఇది నౌరుజ్ పండుగకు సంకేతం.
గూగుల్ ప్రతిరోజూ ఆ రోజుకున్న ప్రత్యేకతను తెలియజేస్తూ డూడుల్‌ను పెడుతూ ఉంటుంది. 20 మార్చి 2022, ఆదివారం రోజు చిగురించే ఆకులు, ఐదురంగుల్లో మెరిసిపోతున్న పువ్వులను డూడుల్‌గా పెట్టింది. ఇది నౌరుజ్ పండుగకు సంకేతం. పర్షియన్ నూతన సంవత్సరం అధికారికంగా ప్రారంభం కావడాన్నే నౌరుజ్ అంటారు.
నౌరుజ్కు మూడువేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఇది 13 రోజుల వేడుక. సూర్యుడు.. భూమధ్యరేఖను దాటినప్పుడు ఇది ప్రారంభమవుతుంది. వసంతం ప్రారంభానికి ఇది సంకేతం. దీన్ని ప్రకృతికి పునర్జన్మగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది నౌరుజ్‌ను పండుగగా జరుపుకుంటారు. నౌరుజ్ సమయంలో ఇంటిని శుభ్రపరుచుకుంటారు. స్నేహితులు, బంధువులు, పరిచయస్తులను ఇంటికి పిలిచి విందు ఇస్తారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

