Mumbai Police : ముంబై పోలీసుల వినూత్న ఆలోచన.. ది గ్రేట్ ఖలీతో ప్రచారం.. వీడియో
వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడంలో ముంబై పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఎక్కువగా బాలీవుడ్ సాంగ్స్‌ను, బాలీవుడ్ సెలబ్రిటీలను, వాళ్ల సినిమాలను ఉపయోగించుకొని.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ.. వాహనదారులకు ట్రాఫిక్ పాఠాలు చెబుతుంటారు. తాజాగా ప్రముఖ రెజ్లర్ ది గ్రేట్ ఖలీని రంగంలోకి దించారు ముంబై పోలీసులు.

చాలామంది వాహనదారులు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నా.. దాన్ని సరిగ్గా ధరించకుండా.. డ్రైవ్ చేయడం గమనించి.. ఖలీతో ప్రచారం చేయించారు. బైక్స్ నడిపేవాళ్లు.. హెల్మెట్‌ను సరిగ్గా పెట్టుకొని డ్రైవ్ చేయాలని.. సరిగ్గా హెల్మెట్‌ను పెట్టుకోకపోతే.. దాన్ని పెట్టుకొని కూడా ఏం ఉపయోగం ఉండదని.. గ్రేట్ ఖలీతో చెప్పించారు. ఆయన కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి ఎంతో ట్రై చేసినా.. అస్సలు ఆయన తలలో హెల్మెట్ పట్టదు. దీంతో హెల్మెట్‌ను అలాగే తల మీద పెట్టి టేబుల్ మీద కూర్చుంటాడు. అలా హెల్మెట్ పెట్టుకొని మీ ఇంట్లో డ్రైవ్ చేయండి కానీ రోడ్డు మీద కాదు..అంటూ ఓ సందేశాన్ని కూడా ఇస్తారు. దానికి సంబంధించిన వీడియోను ముంబై పోలీసులు.. తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

