వైరల్ వీడియో : సముద్రంలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం

అర్జంటీనా : సముద్రంలో నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో తీరంలో ఉన్న రెండంతస్తుల భవనం పునాదులు దెబ్బతిని సముద్రంలో కుప్పకూలిన ఘటన బ్యునోస్ ఎయిర్స్లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో ఇప్పుడు నెటిజన్లను షాక్కు గురిచేస్తోంది. జులై 28న బ్యునోస్ ఎయిర్స్లోని మర్ దెల్ తుయు ప్రాంతం నుంచి ఈ వీడియోను కెమెరాలో బంధించారు.
సముద్రంలో ఎగిసిపడిన అలలతో ఇంటి ఫౌండేషన్ దెబ్బతిన్న కారణంగా రెండంతస్తుల భవనం సముద్రంలో కూలిందని నిపుణులు చెబుతున్నారు. తీర ప్రాంతం కోతకు గురవుతున్న క్రమంలో ఇలాంటి పరిణామాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. కాగా ఘటన జరిగిన సమయంలో యజమానులు ఇంటిలో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.
After teetering on the edge for some time, a house in Buenos Aires, Argentina, has finally collapsed into the sea.
— Sky News (@SkyNews) July 30, 2021
Watch more videos from Sky News: https://t.co/3ZESAqWhX3 pic.twitter.com/8cZE8LKe8S
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

