పార్కింగ్ లైన్ల లోపలే కారు పెట్టాడు.. కానీ పది వేల ఫైన్ పడింది..!! ఎలాగంటే?
అతడు పార్కింగ్ లైన్ల లోపలే చూసి మరీ కారుపెట్టాడు. అనంతరం షాప్‌లోకి వెళ్లిపోయాడు. కానీ అతడికి రూ.10వేల ఫైన్ పడింది. అసలు ఎందుకు ఇలా జరిగిందో మొదట అతడికి అర్థంకాలేదు. పార్కింగ్ లైన్లలోపలే కారు పార్క్ చేసినా ఫైన్ రావడమేంటని మదనపడ్డాడు. కానీ, కారు పార్కింగ్ ఫొటోలు చూశాక అతడికి తప్పుచేసినట్లు అర్థమైపోయింది. తాను చేసిన పనికి పశ్చాతాపం చెందాడు. తనలా ఎవరూ కారు పార్క్ చేయొద్దని కోరాడు.
అతడు పార్కింగ్ లైన్ల లోపలే చూసి మరీ కారుపెట్టాడు. అనంతరం షాప్‌లోకి వెళ్లిపోయాడు. కానీ అతడికి రూ.10వేల ఫైన్ పడింది. అసలు ఎందుకు ఇలా జరిగిందో మొదట అతడికి అర్థంకాలేదు. పార్కింగ్ లైన్లలోపలే కారు పార్క్ చేసినా ఫైన్ రావడమేంటని మదనపడ్డాడు. కానీ, కారు పార్కింగ్ ఫొటోలు చూశాక అతడికి తప్పుచేసినట్లు అర్థమైపోయింది. తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెందాడు. తనలా ఎవరూ కారు పార్క్ చేయొద్దని కోరాడు.
ఎఫ్ 1 ష్కేక్ అనే రెడిట్ యూజర్ తన కారు రాంగ్ పార్కింగ్ ఫొటోను షేర్ చేశాడు. తనలా యూకేలోని డ్రైవర్లు తప్పు చేయవద్దని కోరాడు. అసలు జరిగిన విషయం చెప్పాడు. మొదట తాను చెషైర్ ఓక్స్ కారు పార్కింగ్‌లో లైన్ల లోపలే కారు పార్క్ చేశానని తెలిపాడు. కానీ రూ. 10వేల ఫైన్ వచ్చిందని పేర్కొన్నాడు. మొదట తనకు ఏం జరిగిందో అర్థంకాలేదని, ఫొటోలు పరిశీలిస్తే తనకారు బంపర్ ఫుట్‌పాత్‌పైకి వెళ్లిందనే విషయం అర్థమైందన్నారు. అందుకోసమే రూ.10వేల ఫైన్ పడిందని చెప్పారు. అలా కారు పార్క్ చేస్తే వీల్‌చైర్‌పై వచ్చేవాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని, తాను చేసిన తప్పు ఎవరూ చేయవద్దని కోరాడు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చిన్న తప్పుకే అతడికి పెద్ద మొత్తంలో ఫైన్ పడిందని చాలామంది జాలిచూపిస్తూ కామెంట్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- car parking
- trending
- UK
- viral
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

