Viral News | కోడి కూసిందని.. పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిన వైద్యుడు..!
Viral News | అలోక్ మోడీ అనే వ్యక్తి పాలసియా ప్రాంతంలోని గ్రేటర్ కైలాష్ ఆసుపత్రి సమీపంలో గల సిల్వర్ ఎన్‌క్లేవ్స్‌లో నివాసం ఉంటాడు. అతను వృత్తి రీత్యా క్యాన్సర్ వైద్యుడు. రోజంతా డ్యూటీ, ఆపరేషన్ల కారణంగా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుంటాడు. ఉదయం వరకు నిద్రలేవడు. అయితే, తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్ అనే వ్యక్తికి చెందిన ఓ కోడి మాత్రం రోజూ తెల్లవారుజామునే కూస్తూ మోడీ నిద్రకు భంగం కలిగించేది. ఈ విషయమై అతను విజయన్‌తో పలుమార్లు చర్చలు జరిపాడు. కోడిని బోనులో ఉంచమని సలహా కూడా ఇచ్చాడు. అయితే అది సాధ్యం కాలేదు. దీంతో విసిగుచెందిన మోడీ.. చేసేదేంలేక పాలసియా పోలీసులను ఆశ్రయించాడు. కోడి కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదు చేశాడు.
Viral News | గ్రామాల్లో అందరికీ అలారం లాంటిది కోడి కూతే. ప్రజలు తెల్లవారగానే కోడి కూతతోనే నిద్ర లేచి తమ దిన చర్యను మొదలుపెడతారు. అలాంటిది కోడి కూసిందని చెప్పి ఓ వైద్యుడు ఏకంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది.
అలోక్ మోడీ అనే వ్యక్తి పాలసియా ప్రాంతంలోని గ్రేటర్ కైలాష్ ఆసుపత్రి సమీపంలో గల సిల్వర్ ఎన్‌క్లేవ్స్‌లో నివాసం ఉంటాడు. అతను వృత్తి రీత్యా క్యాన్సర్ వైద్యుడు. రోజంతా డ్యూటీ, ఆపరేషన్ల కారణంగా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుంటాడు. ఉదయం వరకు నిద్రలేవడు. అయితే, తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్ అనే వ్యక్తికి చెందిన ఓ కోడి మాత్రం రోజూ తెల్లవారుజామునే కూస్తూ మోడీ నిద్రకు భంగం కలిగించేది. ఈ విషయమై అతను విజయన్‌తో పలుమార్లు చర్చలు జరిపాడు. కోడిని బోనులో ఉంచమని సలహా కూడా ఇచ్చాడు. అయితే అది సాధ్యం కాలేదు. దీంతో విసిగుచెందిన మోడీ.. చేసేదేంలేక పాలసియా పోలీసులను ఆశ్రయించాడు. కోడి కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదు చేశాడు.
రోజంతా ఆసుపత్రిలో బిజీగా ఉండి.. అలసిపోయి రాత్రి ఇంటికొచ్చి పడుకుంటున్నానని.. అయితే, తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్‌కు చెందిన కోడి రోజూ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య కూస్తూ నిద్రకు భంగం కలిగిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వందన విజయన్‌పై సెక్షన్ 138 కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

