అందాల గౌరీగుండాల
పక్షుల కిల కిలా రావాలు.. పచ్చని సెలయేళ్ల నడుమ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని సబ్బితం గౌరీ గుండాల జలపాతం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్నది.
పెద్దపల్లి, జూలై 18(నమస్తే తెలంగాణ) : పక్షుల కిల కిలా రావాలు.. పచ్చని సెలయేళ్ల నడుమ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని సబ్బితం గౌరీ గుండాల జలపాతం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్నది.
40 అడుగుల ఎత్తు గుట్ట పై నుంచి కిందికి దూకుతూ మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నది. నురుగలు కకుతూ పాలధారల్లా జాలువారుతున్న నీటిని చూసి పర్యాటకులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

