జర్మనీలో 5 రోజులు కఠిన లాక్డౌన్

బెర్లిన్: జర్మనీలో మళ్లీ లాక్డౌన్ పొడిగించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈస్టర్ సెలవు దినాల్లో దాదాపు అయిదు రోజుల పాటు ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది. మూడవ వేవ్ కరోనా ఉదృతిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్ తెలిపారు. ప్రస్తుతం జర్మనీలో యూకే కోవిడ్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. కొత్త వైరస్ ప్రబలుతోందని, అది చాలా ప్రమాదకరమైందని, ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నట్లు మెర్కల్ తెలిపారు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

