Drinking Water | తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
Drinking Water | తెలంగాణలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండాకాలం రాకముందే నీటి కష్టాలు మొదలవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
Drinking Water | నిజామాబాద్ : తెలంగాణలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండాకాలం రాకముందే నీటి కష్టాలు మొదలవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటి కష్టాలు మొదలయ్యాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పిట్లం మండలం బండపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో గత వారం రోజులుగా తాగు నీరు రావడం లేదని.. రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే మంచి నీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

