భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా మావోయిస్టు లొంగుబాటు
భద్రాద్రి కొత్తగూడెం : 25 ఏండ్ల ఓ మహిళా మావోయిస్టు.. సీఆర్పీఎఫ్ బలగాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన మహిళ 2015లో మావోయిస్టు పార్టీలో చేరారు. మణుగూరు ఏరియాలో ఏరియా కమిటీ మెంబర్‌గా 2020లో బాధ్యతలు స్వీకరించారు. గత ఏడేండ్ల నుంచి మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో ఆమె పని చేశారు.
తమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, మావోయిస్టు పార్టీ నుంచి తప్పుకోవాలని ఆమె భావించారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ మీడియాకు వెల్లడించారు. అంతే కాకుండా డివిజన్ కమిటీ మెంబర్ కూడా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినట్లు సునీల్ దత్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

