రాష్ట్రంలో మహిళా సాధికారత కమిటీ పర్యటన
Woman Empowerment | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకాల తీరు తెన్నులను అధ్యయనం చేయటానికి మహిళా సాధికారతపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకాల తీరు తెన్నులను అధ్యయనం చేయటానికి మహిళా సాధికారతపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. హీనా విజయ్ కుమార్ గావిట్ నేతృత్వంలో దాదాపు 15 మంది పార్లమెంట్ సభ్యులు బృందం శిశువిహార్, మహిళా కమిషన్, వృద్దాశ్రమం సహా పలు ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ అమలు అవుతున్న పథకాలపై అధ్యయనం చేయనుంది.
ఆరోగ్యలక్ష్మీ, బాలామృతం, గిరిపోషన్ వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి మహిళా ఆరోగ్యం, సాధికారికతలో దేశంలోనే తెలంగాణ ప్రభుతం ముందు వరుసలో నిలిచింది. మహిళా సాధికారత కమిటీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలు దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు రానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

