‘నేను ఇంట్లో లేనప్పుడు.. నా భర్తను చంపెయ్’.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
నాగర్‌కర్నూల్‌లో ఈ నెల 10వ తేదీన జరిగిన హోటల్ నిర్వాహకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. భార్యనే ప్లాన్ చేసి ప్రియుడితో హత్య చేయించినట్లుగా దర్యాప్తులో తేల్చారు.
నాగర్‌కర్నూల్‌లో ఈ నెల 10వ తేదీన జరిగిన హోటల్ నిర్వాహకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. భార్యనే ప్లాన్ చేసి ప్రియుడితో హత్య చేయించినట్లుగా దర్యాప్తులో తేల్చారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌లోని రామ్‌నగర్ కాలనీకి చెందిన కరీం అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. తమ్ముడు వరసయ్యే గౌస్ పాషాను హోటల్లో పనికి పెట్టుకున్నాడు. హోటల్లో పనిచేస్తున్న సమయంలోనే కరీం భార్య సలీమాతో గౌస్ పాషా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన సలీమా.. తనపై అనుమానం రాకుండా తాను ఇంట్లో లేనప్పుడు భర్తను చంపాలని ప్రియుడు గౌస్‌కు చెప్పింది. ఈ కుట్రలో భాగంగా సలీమా.. ఈ నెల 9వ తేదీన నెల్లూరు దర్గాకు వెళ్లింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న కరీమ్‌ను కత్తితో పొడిచి గౌస్ పాషా హత్య చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

