వందేమాతరంలో ఏముంది?
వందేమాతరం వందేమాతరం సుజలావ్ు సుఫలావ్ు మలయజ శీతలావ్ు
వందేమాతరం
వందేమాతరం
సుజలావ్ు సుఫలావ్ు మలయజ శీతలావ్ు
సస్యశ్యామలాం మాతరం.
వందేమాతరం
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీవ్ు
ఫుల్లకుసుమిత దృమదళ శోభినీవ్ు
సుహాసినీం సుమధుర భాషిణీవ్ు
సుఖదాం వరదాం మాతరం.
వందేమాతరం
భారతమాతకు వందనం,
తియ్యని నీటితో, కమ్మని పండ్లతో,
చల్లని గాలులతో,
పచ్చని పైరులతో విలసిల్లే
భారతమాతకు వందనం,
రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ
విరబూసిన చెట్లతో శోభిస్తూ
స్వచ్ఛమైన నవ్వులతో,
మధురమైన మాటలతో
మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

