ప్రజాతీర్పును స్వాగతిస్తున్నా.. భగత్‌కు అభినందనలు : జానారెడ్డి

హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక పోలింగ్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి తెలిపారు. ఫలితాల వెల్లడి అనంతరం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రతినిధులు, తనని ఆశీర్వదించిన ఓటరు మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఈ ఎన్నికలు అవసరమని భావించామన్నారు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, కార్యకర్తల్లో మరోధైర్యం నింపేందుకు ఎన్నికల్లో పాల్గొన్నట్లు జానారెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

