Viral News | ఆస్పత్రి బెడ్‌పైనే వధువు మెడలో తాళికట్టిన వరుడు
Viral News | అనారోగ్యంతో దవాఖానలో చేరిన వధువుకు.. పెద్దలు నిర్ణయించిన శుభ ఘడియల్లోనే వరుడితో తాళి కట్టి పెండ్లి జరిపించారు. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి ఇరు కుటుంబాల పెద్దలు గురువారం ఉదయం 8 గంటలకు పెండ్లి నిశ్చయించారు.
Viral News | మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 23: అనారోగ్యంతో దవాఖానలో చేరిన వధువుకు.. పెద్దలు నిర్ణయించిన శుభ ఘడియల్లోనే వరుడితో తాళి కట్టి పెండ్లి జరిపించారు. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి ఇరు కుటుంబాల పెద్దలు గురువారం ఉదయం 8 గంటలకు పెండ్లి నిశ్చయించారు.
వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా బుధవారం సాయంత్రమే శైలజ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు మంచిర్యాలలోని సన్ క్రిటికల్ కేర్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు శైలజకు పరీక్షలు నిర్వహించగా, శరీరంలో రక్తం తక్కువగా ఉన్నదని, వెంటనే రక్తం ఎక్కించాలని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. దీంతో ముహూర్తానికే పెండ్లి జరిపేలా దవాఖాన సిబ్బందిని పెద్దలు ఒప్పించారు. ఆ తర్వాత దవాఖాన బెడ్డుపైనే వేద మంత్రాల సాక్షిగా పెండ్లితంతు జరిపించారు. ప్రస్తుతం శైలజ కోలుకుంటున్నదని డాక్టర్ ఫణికుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

