మునుగోడు ప్రజలారా మోసపోకండి!
‘మేం మోసపో యాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బా క, హుజూరాబాద్ ప్రజలు’ అని రాసిన పోస్ట ర్లు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో కనిపించాయి. బీజేపీకి వ్యతిరేకంగా శుక్రవారం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి.
- నియోజకవర్గంలో పోస్టర్లు
చౌటుప్పల్, అక్టోబర్ 15: ‘మేం మోసపో యాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బా క, హుజూరాబాద్ ప్రజలు’ అని రాసిన పోస్ట ర్లు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో కనిపించాయి. బీజేపీకి వ్యతిరేకంగా శుక్రవారం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం కొత్తేమీ కాదు. మొదటగా ‘మునుగోడు నిన్ను క్షమించదు’ అని పోస్టర్లు కనిపించాయి.
ఆ తర్వాత ఫోన్ పే ట్రాన్సాక్షన్ పే అంటూ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్‌రెడ్డికి కేటాయించిన విషయాన్ని గుర్తుచేస్తూ పోస్టర్లు వెలిశాయి. మరో చోట ‘నేడే రూ.18 వేల కోట్లు విడుదల.. దర్శకత్వం.. కోవర్ట్ రెడ్డి’ అం టూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పోస్టర్లపై చర్చ జరుగుతున్నది. నిజాలు తెలియజేస్తూ ఆలోచింపజేసేలా ఉన్నాయంటూ పలువురు చెప్పుకొంటుండటం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

