Wanaparthi : సరళాసాగర్‌కు జలకళ
సరళాసాగర్‌కు జలకళ | ఆసియా ఖండంలోని మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫన్స్ సిష్టం కలిగినటువంటి సరళాసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది.

వనపర్తి : ఆసియా ఖండంలోని మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫన్స్ సిష్టం కలిగినటువంటి సరళాసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఎగువన పేరూరు, జంగమాయ పల్లి వాగుల ద్వారా వరదనీరు సరళాసాగర్ ప్రాజెక్టుకు చేరడంతో మంగళవారం నాలుగు ఉడ్ సైఫన్స్ తెరుచుకున్నాయి. గాలి పీడనం ద్వారా నీటిని పీల్చి కిందికి వదలడం సైఫన్స్ ప్రత్యేకత.
5వేల ఎకరాలకు సాగునీరు అందించే వరప్రదాయిని ఈ ప్రాజెక్టు విశిష్టత. 2019 డిసెంబర్31న ప్రాజెక్టుకు గండిపడి నీరంతా వృథా కాగా స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన 7నెలల కాలంలోనే ఆనకట్ట పనులు పూర్తి చేయించి, రైతులకు సాగునీరు అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

