HomeTelanganaWage Hike Promise Must Be Implemented John Wesley Demand
వేతనపెంపు హామీని అమలు చేయాలి: జాన్వెస్లీ
యూనివర్సిటీల అనుబంధ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీకి ఇచ్చిన వేతనపెంపు హామీని అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల అనుబంధ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీకి ఇచ్చిన వేతనపెంపు హామీని అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.