బంగారు తెలంగాణ తల్లి కనబడట్లేదా?
అమరుల స్మారక చిహ్నం వద్ద కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి పసిడి విగ్రహం సీఎం, మంత్రులకు కనబడట్లేదా? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
- మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అమరుల స్మారక చిహ్నం వద్ద కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి పసిడి విగ్రహం సీఎం, మంత్రులకు కనబడట్లేదా? అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా అధికారికంగా ఆవిష్కరించలేదంటున్న కాంగ్రెస్ నేతలకు మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ తల్లి దీవెనలతో పసిడి తెలంగాణగా విరజిల్లాలని 2023 జూన్ 22న కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించారని గుర్తుచేశారు. హుస్సేన్‌సాగర్ తీరాన అమరుల స్మారక చిహ్నం ప్రాంగణంలో కొలువు దీరిన పసిడివర్ణ తెలంగాణతల్లి విగ్రహమే దానికి నిలువెత్తు సాక్ష్యమని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

