ఎన్హెచ్ఎం వైద్య ఉద్యోగుల నిరసన
ప్రజారోగ్యంలో ఏండ్లుగా సేవలందిస్తున్న తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జాతీయ హెల్త్ మిషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఆరో రోజు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 18 : ప్రజారోగ్యంలో ఏండ్లుగా సేవలందిస్తున్న తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జాతీయ హెల్త్ మిషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఆరో రోజు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సునీల్ కుమార్‌తోపాటు డాక్టర్లు ప్రవీణ్‌కుమార్, అభినయ్, ప్రీతి, అక్షయ్, వనజ, మంగ, ప్రవీణ, అనిత, రాజేశ్, మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

