ఎస్ఐఆర్లో ఐటీని ఉపయోగించండి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి
ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఐటీని విరివిగా వాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ‘సర్' నేపథ్యంలో బుధవారం జిల్లా, మండలస్థాయి మాస్టర్ ట్రైనర్స్, ఐటీ సపోర్ట్ టీం, డాటా ఆపరేటర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఐటీని విరివిగా వాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ‘సర్’ నేపథ్యంలో బుధవారం జిల్లా, మండలస్థాయి మాస్టర్ ట్రైనర్స్, ఐటీ సపోర్ట్ టీం, డాటా ఆపరేటర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్’లో ఐటీ కీలకమైందని, దానిని సి బ్బంది వాడుకోవాలని సూచించారు. ఓ టరు నమోదుకు vote.eci.gov.in వెబ్ససైట్ను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్దేశించారు. భారత ఎన్నికల సంఘం ఈసీఐనెట్, బీఎల్ఓ యా ప్‌లను అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. శిక్షణ నోడల్ అధికారి చె న్నయ్య ‘సర్’లోని దశలను వివరించా రు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, ఉప ప్రధాన అధికారి చారిల, చిరంజీవి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

