UPSC Civils | మరికాసేపట్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష.. హాజరు కానున్న 50,646 మంది అభ్యర్థులు
యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Civils Preliminary) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీ-శాట్ (C-SAT) ఎగ్జామ్ నిర్వహించన్నారు.
హైదరాబాద్: యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ (Civils Preliminary) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పేపర్, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీ-శాట్ (C-SAT) ఎగ్జామ్ నిర్వహించన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50,646 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. వీరికోసం హైదరాబాద్ (Hyderabad) జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలను, వరంగల్ (Warangal) నగరంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 45,611 మంది పరీక్ష రాయనుండగా, వరంగల్‌లో 5,035 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
పరీక్ష నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గంట ముందునుంచే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

