బాల్కనీ నుంచి పడి రెండేండ్ల చిన్నారి మృతి
బాల్కనీ నుంచి కిందపడి రెండేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన ని ర్మల్ జిల్లా భైంసాలో శుక్రవారం జరిగింది. రా జస్థాన్కు చెందిన మాధవ్ సింగ్, ప్రియాంక పట్టణంలోని రాహుల్‌నగర్‌లో ఉంటున్నారు.
భైంసా, జూలై 10 : బాల్కనీ నుంచి కిందపడి రెండేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన నిర్మల్ జిల్లా భైంసాలో శుక్రవారం జరిగింది. రాజస్థాన్‌కు చెందిన మాధవ్ సింగ్, ప్రియాంక పట్టణంలోని రాహుల్‌నగర్‌లో ఉంటున్నారు.
వీరి కుమార్తె కీర్తి (2) బాల్కనీలో ఆడుకుంటూ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు భైం సాలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bhainsa
- Child dies
- Nirmal
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

